ఎంతో వైభవంగా అయ్యప్పస్వామి రథయాత్ర
25 డిసెంబరు, అనంతపురం - శ్రీ సత్యసాయి జిల్లా, ఓబుఓదెవరచేరువు - మండలంలోని ఎం కొత్తపల్లి బండపైన వెలసిన శ్రీ ధర్మశాస్త అయ్యప్పస్వామి వార్షికోత్సవం రథయాత్ర వైభవంగా జరిగింది.ఉదయాన్నే ఆలయ సంకల్పకులు ఆంజనేయులు నాయుడు ఆలయంలో అన్ని పూజ అభిషేకాల అనంతరం పూలమాలలతో కనులవిందుగా అలంకరించిన రథంలో స్వామివారి పంచాలోక విగ్రహాన్ని కొలువుదీర్చు వైభవంగా రథయాత్ర కొనసాగించారు.. అయ్యప్పస్వాములు ఊరిలోనిభక్తుల మధ్యలో అయ్యప్ప నామస్మరణతో రధోత్సవం సాగింది.అనంతరం ఆలయప్రాంగణంలో అన్నదాన కార్యక్రమంతో ఆలయ వార్షికోత్సవం పూర్తిఅయ్యింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి