నాస్తికత్వం హేతువాదం అనగా ఏమిటి?
సమాజం లో నాస్తికత హేతువాదం పెరుగుతున్న క్రమంలో కొన్ని ప్రశ్నలతో సతమతమవుతున్న ప్రజానీకం.
నేడు హేతువాదం నాస్తికవాదం అని చెప్పుకోవడాని మూలం ఏమిటి? కేవలం లరుగురు కూర్చిని మాట్లాడుకున్న మాటలను చరిత్రగా చెప్పుకోవడమా? ఎప్పుడు ఒకవర్గాన్ని అవమానంగా మాట్లాడటమే మూలమా? చెప్పేది వినకుండా, ఆధారాలతో కూడిన గ్రంధాలు పుస్తాకాలు చదవకుండా, కేవలం నోటి మాట మీద ఆదారపడి ప్రసంగిచడమ?
ఇటువంటి ఎన్నో ప్రశ్నలతో సతమతమవుతున్న నేటి సమాజంకు జవాబు/ పరిష్కారం ఎలా ఎవరు ఇవ్వగలరు?
మీ అబిప్రాయాలను కామెంట్లో తెలుపగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి