google.com, pub-9226383964852987, DIRECT, f08c47fec0942fa0 Vijayaswapnam.net : బొట్టు అంటే పాము కాటు!!! తెలుగుకి పట్టిన తెగులు!!!

20, ఫిబ్రవరి 2024, మంగళవారం

బొట్టు అంటే పాము కాటు!!! తెలుగుకి పట్టిన తెగులు!!!

 



హైదరాబాద్ ఉస్మానియ యూనివర్సిటీ లో జరిగిన తెలుగు సాహిత్య మహాసభలు 2024 ఒక లెక్చరర్ కవితా పాండిత్యాన్ని ప్రదశించింది. బొట్టు పైన కవిత ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె పుట్టగానే ముద్దు స్తానం లో వచ్చిన బొట్టును పాము కాటుతో వర్ణిస్తూ వింత కవిత పాండిత్యాన్ని కొనసాగించింది. పాము కాటుతో మొదలు అయిన బొట్టుకు రాజకీయ హంగులు కూడా పులిమి వింత వింత జంతువులతో కూడా పోల్చి తెలుగుకి తెగులు పట్టించింది. యుట్యూబ్ లో ప్రచారం అవుతున్న ఈ కవితను చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని కామెంట్ లో తెలుపగారని విన్నపం.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి