గ్రామీణ ప్రాంతాలలో జనసేన కార్యకర్తలతో సమావేశం
జనసేన పార్టీ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్
శ్రీసత్యసాయిజిల్లా ఓడిచెరువు ఫిబ్రవరి20(విజయస్వప్నం.నెట్)
శ్రీసత్యసాయిజిల్లా పుట్టపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్ ఓడిచెరువు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికలపై కార్యక్రమాల కార్యాచరణపై పర్యటించినట్లు విజయస్వప్నం ప్రతినిధితో అన్నారు.ఈకార్యక్రమంలో మండల జనసేనపార్టీ నాయకులు మేకల ఈశ్వర్,ఆర్ట్ శీనా, సిసి కెమెరా శంకర్,దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి